Vishwakarma Vastu Sarvaswam – Gruha Pada Ganitha Ayadi Calculator App
విశ్వకర్మ వాస్తు సర్వస్వం – గృహ పద గణిత ఆయాది క్యాలిక్యులేటర్ యాప్.
మీ కలల గృహం శాస్త్ర ప్రమాణంగా ఉందా?...విశ్వకర్మ వాస్తు సర్వస్వం – గృహ పద గణిత ఆయాది క్యాలిక్యులేటర్ యాప్.
మీ కలల గృహం శాస్త్ర ప్రమాణంగా ఉందా? ఇల్లు నిర్మించేటప్పుడు కొలతలలో చిన్న పొరపాటు జరిగినా ఇంట్లో శాంతి, ధనం నిలవవు. ఈ సమస్యలకు పరిష్కారంగా బ్రహ్మశ్రీ పెదగాడి రవిశంకర్ దైవజ్ఞ (వాస్తు రత్న నామన సిద్ధాంతి అండ్ సన్స్) గారి గణిత పర్యవేక్షణలో రూపొందించబడిన ప్రత్యేకమైన "విశ్వకర్మ వాస్తు సర్వస్వం" యాప్ అందుబాటులోకి వచ్చింది!
Vishwakarma Vastu Sarvaswam – Gruha Pada Ganitha Ayadi Calculator App Details